మాక్టీలు
Appearance
మాక్టీలని వీరికి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, వీరు కథా గానంలో మాలల్నీ, మాదిగల్నీ, గొల్లల్నీ యాచించి బ్రతుకుతూ వుంటారు. వీరిని మాల మాక్టీలని కూడ పిలుస్తారు. వీరు దొమ్మరి వారి లాగే అంట విన్యాసాలతో పాటు సాము గరిడీలను నిర్వహిస్తారు. ఆనాడు గ్రామీణ ప్రజలకు ఇంతకంటే వినోద కార్యక్రమ మేముంది?
సూచికలు
[మార్చు]మూలాలజాబితా
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |