Jump to content

మాథ్యూ హేడెన్

వికీపీడియా నుండి
Matthew Hayden
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Matthew Lawrence Hayden
పుట్టిన తేదీ (1971-10-29) 1971 అక్టోబరు 29 (వయసు 53)
Kingaroy, Queensland, Australia
మారుపేరుHaydos, Unit
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుLeft-hand
బౌలింగుRight-arm medium, right arm leg-break leg spin
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 359)1994 మార్చి 4 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2009 జనవరి 3 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 111)1993 మే 19 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2008 మార్చి 4 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.28
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2009Queensland
1997Hampshire
1999–2000Northamptonshire
2008–2010Chennai Super Kings
2011–2012Brisbane Heat
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫస్ట్ List A
మ్యాచ్‌లు 103 161 295 308
చేసిన పరుగులు 8,625 6,133 24,603 12,051
బ్యాటింగు సగటు 50.73 43.80 52.57 44.63
100లు/50లు 30/29 10/36 79/100 27/67
అత్యుత్తమ స్కోరు 380 181* 380 181*
వేసిన బంతులు 54 6 1,097 339
వికెట్లు 0 0 17 10
బౌలింగు సగటు 39.47 35.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 0/7 0/18 3/10 2/16
క్యాచ్‌లు/స్టంపింగులు 128/– 68/– 296/– 129/–
మూలం: CricketArchive, 2009 జనవరి 17

మాథ్యూ హేడెన్ (జననం: 1971 అక్టోబరు 29) ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసే హేడెన్ బలమైన స్ట్రోక్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ప్రధానమైన ఓపెనర్ గా ఆడాడు.

హేడెన్ స్టాండింగ్ మై గ్రౌండ్ అనే ఆత్మకథ రాశాడు. ఇవి కాక వంటలంటే కూడా ఆసక్తి గత కొన్ని సంవత్సరాల్లో మూడు వంటల పుస్తకాలు రాశాడు. ఆయనకు సర్ఫింగ్ అంటే కూడా ఇష్టం.ఆయన భార్య పేరు కెల్లీ. వాళ్ళకి ముగ్గురు సంతానం. హేడెన్ తల్లి సంగీత విద్వాంసురాలు. తండ్రి ఒక వ్యవసాయదారుడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-13. Retrieved 2011-02-04.