బ్రిస్బేన్ హీట్
స్వరూపం
(Brisbane Heat నుండి దారిమార్పు చెందింది)
బ్రిస్బేన్ హీట్
| స్థాపన లేదా సృజన తేదీ | 2011 |
|---|---|
| క్రీడ | క్రికెట్ |
| దేశం | ఆస్ట్రేలియా |
| ప్రధాన కోచ్ | జోహన్ బోథా |
| లీగ్ | Big Bash League |
| స్వంత వేదిక | Brisbane Cricket Ground |
| అధికారిక వెబ్ సైటు | http://www.brisbaneheat.com.au |
బ్రిస్బేన్ హీట్ అనేది ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ పురుషుల క్రికెట్ జట్టు. ఇది ఆస్ట్రేలియా దేశీయ ట్వంటీ20 క్రికెట్ పోటీ అయిన బిగ్ బాష్ లీగ్ లో ఆడుతోంది.
ఇది ఆస్ట్రేలియన్ రాష్ట్రం క్వీన్స్‌ల్యాండ్‌లోని బ్రిస్బేన్‌లో ఉంది. వారి హోమ్ గ్రౌండ్ బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, దీనిని గబ్బా అని కూడా పిలుస్తారు. ప్రారంభ కోచ్ డారెన్ లెమాన్ ఇప్పుడు ప్రస్తుత ప్రధాన కోచ్ వేడ్ సెకోంబేకు సహాయకుడు.[1] హీట్ ప్రారంభ కెప్టెన్ ఆస్ట్రేలియా వన్డే బ్యాటర్ పీటర్ ఫారెస్ట్. ఉస్మాన్ ఖవాజా, క్రిస్ లిన్, బ్రెండన్ మెకల్లమ్, డేనియల్ వెట్టోరీ కూడా జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు.[2][3][4]
వారి రెండవ సీజన్‌లో వారు మొదటిసారి బిగ్ బాష్ లీగ్‌ను గెలుచుకున్నారు. తద్వారా ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20కి అర్హత సాధించారు.[5]
గౌరవాలు
[మార్చు]- బిగ్ బాష్ లీగ్ :
- ఛాంపియన్స్ (1): 2012–13
- రన్నర్స్-అప్ (1): 2022–23
- ఫైనల్స్ సిరీస్ ప్రదర్శనలు (4): 2012–13, 2016–17, 2020–21, 2022–23
- ఈ నాటికి 4 February 2021
| ప్రత్యర్థి | ఆడినవి | గెలిచినవి | ఓడినవి | టై | ||||
|---|---|---|---|---|---|---|---|---|
| అడిలైడ్ స్ట్రైకర్స్ | 14 | 6 | 8 | 0 | 0 | 0 | 0 | 42.85% |
| హోబర్ట్ హరికేన్స్ | 18 | 7 | 11 | 0 | 0 | 0 | 0 | 38.88% |
| మెల్బోర్న్ రెనెగేడ్స్ | 15 | 5 | 10 | 0 | 0 | 0 | 0 | 33.33% |
| మెల్బోర్న్ స్టార్స్ | 14 | 9 | 5 | 0 | 0 | 0 | 0 | 64.28% |
| పెర్త్ స్కార్చర్స్ | 16 | 7 | 9 | 0 | 0 | 0 | 0 | 43.75% |
| సిడ్నీ సిక్సర్లు | 14 | 3 | 10 | 0 | 0 | 1 | 0 | 25.00% |
| సిడ్నీ థండర్ | 14 | 10 | 3 | 0 | 0 | 0 | 1 | 76.92% |
- మూలం: CricInfo[6]
| ప్రత్యర్థి | ఆడినవి | గెలిచినవి | ఓడినవి | టై | ||||
|---|---|---|---|---|---|---|---|---|
| చెన్నై సూపర్ కింగ్స్ | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 00.00 |
| టైటాన్స్ | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 00.00 |
| ట్రినిడాడ్, టొబాగో | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 00.00 |
అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది
[మార్చు]| పాత్ర | పేరు |
|---|---|
| ప్రధాన కోచ్ | వేడ్ సెకోంబ్[1] |
| అసిస్టెంట్ కోచ్ | డారెన్ లేమాన్[1] |
| బ్యాటింగ్ కోచ్ | జేమ్స్ హోప్స్[8] |
| బౌలింగ్ కోచ్ | ఆండీ బిచెల్[8] |
మూలాలు
[మార్చు]- 1 2 3 "Lehmann steps back, Seccombe takes reins at Heat". Cricket Australia. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 September 2023.
- ↑ "BBL team names and colours". 6 April 2011. the original నుండి 10 April 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2011.
- ↑ "New Twenty20 Big Bash league to feature teams in pink, orange and purple as tradition is abandoned". Fox Sports (Australia). 6 April 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2011.
- ↑ Cricket Australia (2011), Home Ground, www.brisbaneheat.com.au, retrieved 24 September 2013, <"Home Ground - Brisbane Heat - Big Bash League". the original నుండి 27 September 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 September 2013.>
- ↑ "Heat capture Big Bash title". ABC Radio Grandstand. Australian Broadcasting Corporation. 19 January 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2013.
- ↑ "Big Bash League - Brisbane Heat Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2020.
- ↑ "Brisbane Heat Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2020.
- 1 2 "Wade Seccombe named Brisbane Heat head coach amid backroom overhaul". Cricbuzz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 September 2023.