మాన్యువెల్ ఆరన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాన్యువెల్ ఆరన్
Manuel Aaron 1962.jpg
Manuel Aaron in 1962
జననం (1935-12-30) 30 డిసెంబరు 1935 (వయస్సు: 80  సంవత్సరాలు)
Toungoo, Myanmar
చదువు తమిళనాడు
వృత్తి Chess master

1935 డిసెంబర్ 30బర్మా (మయన్మార్) లో జన్మించిన మాన్యువెల్ ఆరన్ (Manuel Aaron) భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు. భారత్ తరపున చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన తొలి ఆటగాడు ఇతడే. 1960 ల నుంచి 1980 ల వరకు భారతదేశంలో చదరంగ క్రీడపై మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 1959 నుంచి 1981 వరకు మొత్తం 9 పర్యాయాలు భారతదేశపు జాతీయ చాంపియన్ గా నిల్చినాడు.

మూలాలు[మార్చు]