మాలిక్ బిన్ దీనార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలిక్ బిన్ దీనార్
رضي الله عنه
حضرة مالك دينار رضي الله عنه
The grave adornment (Mazar) of Malik Deenar
(حضرة مالك دينار رضي الله عنه)
Disciple (صحابة) of Muhammad, Islamic Missionary, Theologian
జననంకూఫా, ఇరాక్[1]
మరణం7 వ శతాబ్దం.
బహుశా తలంగార, కాసర్ గోడ్ , కేరళ , భారత్
గౌరవాలుఇస్లాం
పెద్ద ప్రార్ధనామందిరముMalik Deenar Mosque, Thalangara, Kasaragod, కేరళ, India
ప్రభావించిన వారుముహమ్మద్

భారతదేశంలో ఇస్లాం


Jama Masjid Delhi.JPG


చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

మాలిక్ దీనార్ Malik Deenar (رضي الله عنه) , అరబ్బీ: )دينار رضي الله عنه‎ (also Mālik Dīnār (అరబ్బీ: مالك دينار‎) (మరణం 8 వ శతాబ్ద ఆరంభం) [2] ముహమ్మద్ ప్రవక్త అనుయాయుడు, భారత్ కు వచ్చిన మొదటి సహాబీ, వర్తకం మరియు ధార్మిక ప్రచారకర్త. భారత ఉపఖండలో ఇస్లాం ధర్మ పరిచయం మరియు ప్రచారం కొరకు వచ్చిన ధార్మిక పురుషుడు.[3][4]

చంద్రుడు రెండుగా చీలిపోవడం మరియు చేరామన్ పెరుమాళ్[మార్చు]

ముహమ్మద్ ప్రవక్త 'మౌజిజా' లలో ఒకటైన చంద్రుడు రెండుగా చీలిపోవడం, అప్పటి కేరళ రాజైన రాజా చేరామన్ పెరుమాళ్ వీక్షించడం, తరువాత, మాలిక్ బిన్ దీనార్ ద్వారా ఈ 'మౌజిజా' గురించి వినడం మరియు ఇస్లాం స్వీకరించడం జరిగింది.

اقتربت الساعة وانشق القمر وان يروا يعرضوا ويقولوا سحر مستمر (The hour came near, and the moon was split, and if they see any sign they turn their faces and say this is a magic perpetual)

మాలిక్ దీనార్ ఉర్సు[మార్చు]

మాలిక్ బిన్ దీనార్ ఉర్సు (مالك دينار عروس) భారతీయ ముస్లింలలో ఒక పండుగ లాంటిదని భావిస్తారు.[5] ఈ ఉరుసు కేరళ వాసులే గాక భారతదేశంలోని పలు ప్రాంతాల ముస్లింలు ఈ ఉర్సు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఉరుసు ముహర్రంలో జరుగుతుంది. ఈ ఉరుసు కార్యక్రమాలలో జియారత్, పటకాయర్తల్ (మలయాళ భాష) లేదా జెండా ఎగురవేయుట, మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి.[6]

ఇతరములు[మార్చు]

మాలిక్ బిన్ దీనార్ మసీదు దృశ్యం, ముందు గేటు వద్దనుండి.

ఇతర పఠనాలు[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Al-Dhahabi, Siyar a`lam al-nubala', vol. 5, p. 362.
  2. Al-Hujwiri, "Kashf al-Mahjoob", 89
  3. Ibn Nadim, "Fihrist", 1037
  4. "History". Malik Deenar Grand Juma Masjid. Retrieved 18 November 2011. Cite web requires |website= (help)
  5. "Kasargod Festivals and Folk arts" (Web). Official website of Kasargod district Administration. Retrieved 2012-11-24. Cite web requires |website= (help)
  6. "Official Website of Malik Deenar". Retrieved 2012-10-05. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]