Jump to content

మా అల్లుడు వెరీగుడ్

వికీపీడియా నుండి
మా అల్లుడు వెరీగుడ్
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
రచనజనార్ధన మహర్షి (మాటలు)
స్క్రీన్ ప్లేఇవివి సత్యనారాయణ
కథఇవివి సత్యనారాయణ
నిర్మాతఎం. రామలింగరాజు
తారాగణంఅల్లరి నరేష్, మౌనిక, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కోవై సరళ, మల్లికార్జునరావు, కృష్ణ భగవాన్, రఘుబాబు
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పుగౌతంరాజు
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
రోజా మూవీస్
విడుదల తేదీ
6 December 2003 (2003-12-06)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

"మా అల్లుడు వెరీగుడ్" 2003, డిసెంబర్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అల్లరి నరేష్, మౌనిక, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కోవై సరళ, మల్లికార్జునరావు, కృష్ణ భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "మా అల్లుడు వెరీగుడ్". telugu.filmibeat.com. Retrieved 25 September 2017.[permanent dead link]