మిట్టూరు
స్వరూపం
| మిట్టూరు | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 13°12′40″N 79°06′07″E / 13.211°N 79.102°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| మండలం | ఐరాల |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | Pin Code : 517152 |
| ఎస్.టి.డి కోడ్: 08585 | |
మిట్టూరు , చిత్తూరు జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. తెలుగు సాహిత్యంలో ప్రముఖుడైన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు స్వస్థలం ఇది. ఈ ఊరు నేపథ్యంలో ఆయన అనేక కథలు రాశాడు.
మంచినీటి వసతి
[మార్చు]ఉన్నది.
విద్యుద్దీపాలు
[మార్చు]ఇక్కడ విద్యుత్ సౌకర్యము, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.
తపాలా సౌకర్యం
[మార్చు]ఉన్నది.
ప్రధాన పంటలు
[మార్చు]ప్రధాన వృత్తులు
[మార్చు]ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.
ప్రముఖులు
[మార్చు]- నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
- కొడవటికంటి అర్జున నాయుడు & కౌసల్య
- కోలా రామచంద్ర నాయుడు
- కట్టా దేవరాజులు నాయుడు
- చేకూరు చంద్రశేఖర్ నాయుడు
- కొత్తపల్లి గోపాల్ నాయుడు
- చేకూరు పాపినాయుడు
- కొడవటికంటి జయచంద్ర నాయుడు
- నామిని రవీంద్ర నాయుడు
- కాకర్ల రాజగోపాల్ నాయుడు
- నామిని చంద్రశేఖర్ నాయుడు
- కొడవటికంటి శివయ్య నాయుడు
- నల్లూరు రవి నాయుడు
రవాణ సౌకర్యం
[మార్చు]ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతాయి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వేస్టేషను వుండి.ఈ గ్రామానికీ తిరుపతి 8 కి.మీ దూరం లో వుంది. పూడి రైల్వే స్టేషన్ 14 కి.మీ దూరం లో వుంది. రామచంద్రపురం మండల కేంద్రం 0.5 కి.మీ దూరం లో వుంది అలాగే ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల గ్రామానికీ సంబంధంచిన పొలాల సరిహద్దుల్లో వుంది