Jump to content

మిడోస్టారిన్

వికీపీడియా నుండి
మిడోస్టారిన్
Ball-and-stick model of the midostaurin molecule
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(9S,10R,11R,13R)-2,3,10,11,12,13-Hexahydro-10-methoxy-9-methyl-11-(methylamino)-9,13-epoxy-1H,9H-diindolo[1,2,3-gh:3',2',1'-lm]pyrrolo[3,4-j][1,7]benzodiamzonine-1-one
Clinical data
వాణిజ్య పేర్లు రిడాప్ట్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Identifiers
CAS number 120685-11-2
ATC code L01EX10
PubChem CID 9829523
IUPHAR ligand 5702
DrugBank DB06595
ChemSpider 8005258
UNII ID912S5VON checkY
KEGG D05029
ChEMBL CHEMBL608533
Synonyms PKC412, 4'-N-benzoylstaurosporine
Chemical data
Formula C35H30N4O4 
  • C[C@@]12[C@@H]([C@@H](C[C@@H](O1)N3C4=CC=CC=C4C5=C6C(=C7C8=CC=CC=C8N2C7=C53)CNC6=O)N(C)C(=O)C9=CC=CC=C9)OC
  • InChI=1S/C35H30N4O4/c1-35-32(42-3)25(37(2)34(41)19-11-5-4-6-12-19)17-26(43-35)38-23-15-9-7-13-20(23)28-29-22(18-36-33(29)40)27-21-14-8-10-16-24(21)39(35)31(27)30(28)38/h4-16,25-26,32H,17-18H2,1-3H3,(H,36,40)/t25-,26-,32-,35+/m1/s1
    Key:BMGQWWVMWDBQGC-IIFHNQTCSA-N

మిడోస్టౌరిన్, అనేది తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా, దైహిక మాస్టోసైటోసిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది ఎఫ్ఎల్టీ3 మ్యుటేషన్ ఉన్న ఎఎంఎల్ లో ఉపయోగించబడుతుంది. [2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

ఈ మందు వలన జ్వర సంబంధమైన న్యూట్రోపెనియా, చర్మం పొట్టు, వాంతులు, తలనొప్పి, చర్మంలోకి రక్తస్రావం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్, న్యుమోనైటిస్, వంధ్యత్వం, దీర్ఘకాల క్యూటీ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్, ఇది కిట్ కినేస్, ఎఫ్ఎల్టీ3 టైరోసిన్ కినేస్‌లను అడ్డుకుంటుంది.[2]

మిడోస్టౌరిన్ 2017లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 50 మి.గ్రా.ల 28 డోస్‌ల ధర NHSకి దాదాపు £5,600 కాగా,[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 9,900 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Midostaurin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2021. Retrieved 18 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "Rydapt". Archived from the original on 14 November 2021. Retrieved 18 November 2021.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1034. ISBN 978-0857114105.
  4. "Rydapt Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 18 November 2021.