మిస్టర్ మజ్ను (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ మజ్ను
దర్శకత్వంవెంకీ అట్లూరి
రచనవెంకీ
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంజార్జ్ సి. విల్లియమ్స్
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఐజి ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్
(యునైటెడ్ కింగ్డమ్)
విడుదల తేదీ
25 జనవరి 2019 (2019-01-25)
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

మిస్టర్ మజ్ను రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్‌ ప్రధాన పాత్రలలో నటించారు.[1] జార్జ్ సి. విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందించగా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందరిని అలరించింది.[2][3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా శ్రీమణి లిరిక్స్ రాసాడు. ఈ పాటలకి మంచి స్పందన లభించింది.


క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మిస్టర్ మజ్ను"  రమ్యా ఎన్ఎస్కె 3:54
2. "నాలో నీకు"  శ్రేయ ఘోషాల్ & కాల భైరవ 4:21
3. "ఏమైనదో"  అర్మాన్ మాలిక్ 3:16
4. "హే నేనిలా"  శృతి రంజని 4.05
5. "కోపంగా కోపంగా"  అర్మాన్ మాలిక్ & ఎస్.ఎస్ తమన్ 4:34
6. "చిరు చిరు నవ్వుల"  తుషార్ జోషి, కోటి సలూర్ & రమ్య బెహరా 4:56
25:08

మూలాలు

[మార్చు]
  1. Kumar, Gabbetha Ranjith (12 December 2018). "Mr Majnu to release on January 25". The Indian Express. Retrieved 2019-07-30.
  2. "Mr Majnu pre-release event live streaming: Watch Jr NTR addressing Akhil Akkineni's film function". Ibtimes.co.in. 19 January 2019. Retrieved 2019-07-30.
  3. Rajpal, Roktim (1970-01-01). "Mr Majnu Pre-release Event, Jr NTR To Chief Guest, Mr Majnu Pre-release Event To Be Held On January 19 2019". Filmibeat. Retrieved 2019-07-30.