మీనాక్షి (అయోమయ నివృత్తి)
Appearance
మీనాక్షి - ఒక హిందూ దేవత పార్వతి యొక్క అవతారం.
- మీనాక్షి అమ్మవారి ఆలయం - ఒక చారిత్రక హిందూ ఆలయం
- మీనాక్షి పొన్నుదురై - శ్రీలంకకు చెందిన తమిళ రచయిత్రి, రేడియో సిలోన్లో పనిచేసిన అనౌన్సరు.
- మీనాక్షి శిరోద్కర్ - ప్రముఖ మరాఠీ నటి.
- మీనాక్షి శేషాద్రి - భారతీయ సినిమా నటి.
- జి. మీనాక్షి - సుప్రసిద్ధ వైద్య నిపుణురాలు.