మూస చర్చ:తమిళనాడు పూర్వ శాసనసభ నియోజకవర్గాలు
స్వరూపం
కొత్తూరు శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)
[మార్చు]ఈ మూసలో కొత్తూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటకకు చెందినది. పొరపాటున ఇక్కడ చేర్చినట్లు ఉన్నారు. పరిశీలించి తీసివెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:46, 13 ఆగస్టు 2024 (UTC)
- @Chaduvari గారూ మీ సూచన ప్రకారం పరిశీలించాను.తమిళనాడులో ఇదే పేరుతో మరొక పూర్వ నియోజకవర్గం ఉంది.అయితే దానికి వ్యాసం పేజీలేదు.కొత్తగా ఆ పేజీని సృష్టించి మూసలో లింకు కలిపాను.పరిశీలించి తెలిపినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:13, 15 డిసెంబరు 2024 (UTC)