Jump to content

మూస చర్చ:ప్రాజెక్టు టైగర్‌కు స్వీకరించలేదు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇవి పోటీలకు సంబంధించిన మూసలు కాబట్టి చర్చ పేజీల్లో చేరిస్తే బావుంటుందనుకుంటున్నాను వాడుకరి:Chaduvari గారూ! --పవన్ సంతోష్ (చర్చ) 05:32, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s: ఇవి శాశ్వతంగా ఉండే మూసలు కావు. పోటీలయ్యాక తీసేస్తాం. కాబట్టి వ్యాసం పేజీలో ఉంచొచ్చనుకుంటాను.__చదువరి (చర్చరచనలు) 05:38, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 05:44, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s: మీరు చెప్పినదే సబబుగా తోస్తోందండి. స్వీకరించని మూసను తొలగిస్తాము, ఏదో ఒక నాటికి. కానీ స్వీకరించిన మూసను తొలగించే అవసరమేముంది అనిపించింది. అంచేత మీరు చెప్పినట్టే, మూసను చర్చ పేజీలో పెడుతున్నాను. మీ అభిప్రాయమే సరైన దైనప్పటికీ, నా ఆభిప్రాయానికి "సరేనండీ" అని, సహృదయత చూపినందుకు ధన్యవాదాలతో __చదువరి (చర్చరచనలు) 10:41, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]