మూస చర్చ:రచ్చబండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని సవరణలు[మార్చు]

ఈ మూసలో అవకాశముంటే ప్రాజెక్టుల విభాగం ఒకటి చేర్చితే బాగుంటుదని నా అభిప్రాయం.అలాగే సాంకేతికము విభాగం సాంకేతికం అని మార్చవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:40, 11 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్న విభాగాల పేర్లు మార్చడం/కొన్నిటిని తీసెయ్యడం/కొన్ని చేర్చడం వంటివి ఇక్కడ కాకుండా రచ్చబండ లోనే చర్చిస్తే బాగుంటుంది. అదే సరైన స్థలమని నా అభిప్రాయం. అక్కడా చేసిన నిర్ణయం మేరకు ఇక్కడ ట్యాబులు చేర్చవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 03:17, 11 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]