Jump to content

మూస చర్చ:16వ లోక్ సభ సభ్యులు(అసోం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ మూసకు ఇన్ని దారిమార్పులు అవసరమా పరిశీలించగలరు

[మార్చు]

నా దృష్టిలో మూసకు దారిమార్పు అసలు అవసరంలేదు. వ్యాసానికి ఎన్ని దారిమార్పులు ఇచ్చినా అర్థముంది. ఇక కాకపోతే అంతకుముందు సృష్టించిన మూస వాడకంలో సాంకేతింగా ఏదేని ఇబ్బందికలిగితే చాలా అరుదుగా తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చిన సందర్బాలు ఉంటే ఉండవచ్చు. ఈ మూసకు లింకు చేసిన పేజి 2014 భారత సార్వత్రిక ఎన్నికలు ఒకటి మాత్రమే.దీనికి దారిమార్పు పేజీలు మాత్రం ఏకంగా 22 దారిమార్పు పేజీలు ఇచ్చారు. ఆ దారిమార్పు పేజీలు అన్నీ తొలగించవచ్చని నా అభిప్రాయం.దీనిమీద Chaduvari గారి, K.Venkataramana గారి స్పందనలు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 17:23, 12 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]