మూస చర్చ:Infobox settlement/sandbox
స్వరూపం
సమాచార పెట్టెలో తలెత్తిన సమస్య పరిష్కరించుటగురించి
[మార్చు]అర్జునరావు గారూ నేను Yarra RamaraoAWB ప్రత్యేక ఖాతా ద్వారా తొలి ప్రయత్నంలో భాగంగా వర్గం:ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు నందు ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన అనుసరించి మార్పులు చేసాను.అన్ని చోట్ల ఉన్న పదాలు పైదానికి అనుగుణంగా మార్పులు జరిగినవి. కానీ మూస:Infobox settlement/sandbox నందు pushpin_map – ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్న పదం ఆంధ్రప్రదేశ్ గా మార్పు చెందినందున “Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్రప్రదేశ్" does not exist.” అని చూపిస్తుంది.మ్యాపును కూడా చూపుటలేదు. ఇది అన్ని గ్రామాలుకు సంభందించిన సమస్య.కావున పరిశీలించి పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:33, 26 జనవరి 2020 (UTC)
- యర్రా రామారావు గారికి, సమస్య పరిష్కరించాను. ఉదాహరణకు అమీనాబాదు చూడండి.--అర్జున (చర్చ) 08:54, 27 జనవరి 2020 (UTC)
- అర్జున గారూ సమస్య పరిష్కరించినందుకు ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 09:49, 27 జనవరి 2020 (UTC)