మృగతృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృగతృష్ణ
దర్శకత్వంపి.సాంబశివరావు
రచనవాసిరెడ్డి సీతాదేవి (కథ),
పి.సాంబశివరావు (చిత్రానువాదం),
జంధ్యాల (మాటలు)
నిర్మాతపి.సాంబశివరావు
తారాగణంశరత్ బాబు,
రేవతి,
రవీంద్ర,
రజిత
ఛాయాగ్రహణంమధు అంబట్
కూర్పుఎన్. శ్రీనివాస్
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
నేషనల్ పిక్చర్స్
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
131 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మృగతృష్ణ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ పిక్చర్స్ పతాకంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ బాబు, రేవతి, రవీంద్ర, రజిత ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1] దిగువ తరగతి మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి రూపొందిన[2] ఈ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: పి.సాంబశివరావు
  • కథ: వాసిరెడ్డి సీతాదేవి
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: రాజ్ - కోటి
  • ఛాయాగ్రహణం: మధు అంబట్
  • కూర్పు: ఎన్. శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: నేషనల్ పిక్చర్స్

మూలాలు

[మార్చు]
  1. "Mrugathrishna (1992)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  2. "MRIGATRISHNA (1990)". BFI. Archived from the original on 2014-10-06.
  3. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 6 October 2014. Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=మృగతృష్ణ&oldid=4213191" నుండి వెలికితీశారు