మెండోర మండలం
మెండోర | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెండోర స్థానం | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు |
మండల కేంద్రం | మెండోర |
గ్రామాలు | 8 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా | |
- మొత్తం | {{{population_total}}} |
- సాంద్రత | {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi) |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | {{{population_female}}} |
పిన్కోడ్ | 503219 |
మెండోర మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 26 కి. మీ. దూరంలో 7వ జాతీయ రహదారి పక్కన ఉంది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04344.[2] మెండోర మండలం,నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలోని నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఆర్మూరు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 11 మండలాల్లో ఇది ఒకటి.[1]
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.[మార్చు]
గతంలో మెండోర గ్రామం నిజామబాదు జిల్లా, నిజామాబాదు రెవిన్యూ డివిజను పరిధిలోని బాల్కొండ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మెండోర గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా నిజామాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవిన్యూ డివిజను పరిధిలో 8 (1 +7) (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]