మైసమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసమ్మ, మెసాయి
Maisigandi Maisamma Temple (Left Side).jpg
మైసమ్మ దేవత

మైసమ్మ దక్షిణ భారతదేశంలో కొలువబడుతున్న హిందూ దేవత. ఈ దేవతను మరాఠీలో "మెసాయి" అని పిలుస్తారు. ఆమెను ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పూజిస్తారు. ఈ దేవతను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ దేవతను కొలిస్తే ఆటలమ్మ మరియు మశూచి వ్యాధుల నివారణ జరుగుతుందని ప్రజల విశ్వాసం.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మైసమ్మ&oldid=2449173" నుండి వెలికితీశారు