మొగల్లూరు (వెలిగండ్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మొగల్లూరు
రెవిన్యూ గ్రామం
మొగల్లూరు is located in Andhra Pradesh
మొగల్లూరు
మొగల్లూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°20′31″N 79°20′46″E / 15.342°N 79.346°E / 15.342; 79.346Coordinates: 15°20′31″N 79°20′46″E / 15.342°N 79.346°E / 15.342; 79.346 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవెలిగండ్ల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,565 హె. (6,338 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,623
 • సాంద్రత100/కి.మీ2 (260/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523223 Edit this at Wikidata

మొగల్లూరు, ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523223.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

హుస్సేన్ పురం 2.6 కి.మీ, మరపగుంట 5 కి.మీ, కంకణంపాడు 5.7 కి.మీ, నాగిరెడ్డిపల్లి 6.3 కి.మీ, తక్కెళ్ళపాడు 6.7 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

వెలిగండ్ల 5.2 కి.మీ, హనుమంతునిపాడు 16.2 కి.మీ, కనిగిరి 17.1 కి.మీ, చంద్రశేఖరపురం 17.7 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

2006 లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గూడూరు ఎరిక్షన్‌బాబు సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ షిర్డీసాయిబాబా మందిరం.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గూడూరు ఎరిక్షన్‌బాబు[మార్చు]

25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న వీరు, ఇంత వరకు సర్పంచ్, ఎం.పి.పి, జడ్.పి.టి.సి పదవులు చేపట్టినారు. తాజాగా వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్‌క్యాప్ (Leather Industries Development Corporation) ఛైర్మనుగా నియమించారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,623 - పురుషుల సంఖ్య 1,330 - స్త్రీల సంఖ్య 1,293 - గృహాల సంఖ్య 672;

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,816.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,401, మహిళల సంఖ్య 1,415, గ్రామంలో నివాస గృహాలు 640 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,565 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,జులై-10; 7వపేజీ.