మొగుడు పెళ్ళాల దొంగాట
Appearance
మొగుడు పెళ్ళాల దొంగాట (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
సంగీతం | రాజ్ - కోటి |
భాష | తెలుగు |
మొగుడు పెళ్ళాల దొంగాట 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై విజయనిర్మల, ఎస్.రఘునాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఘట్టమనేని కృష్ణ సమర్పించగా రాజ్ కోటి సంగీతాన్నందించారు. ఈ చిత్రానికి సహనిర్మాత గా ఎస్.రామానంద్ ఉన్నాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- సాహిత్యం: వెటూరి సుందరరామమూర్తి
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాత: విజయ నిర్మల
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
- బ్యానర్: శ్రీ విజయ కృష్ణ మూవీస్
పాటలు
[మార్చు]- ఆమని : సంగీతం: రాజ్; సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,కె.ఎస్. చిత్ర
- చిలకమ్మ : సంగీతం: రాజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,కె.ఎస్. చిత్ర
- చిరంజీవి లాగ : సంగీతం: రాజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.కె.ఎస్. చిత్ర
- ఏదో అవుతోంది : సంగీతం: రాజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
- రా ఒడి చేరగా : సంగీతం: రాజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
- సిరిసిల్ల : సంగీతం: రాజ్, సాహిత్యం: వెటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ "Mogudu Pellala Dongaata (1992)". Indiancine.ma. Retrieved 2021-04-27.