మొగుడ్స్ పెళ్ళామ్స్
Jump to navigation
Jump to search
మొగుడ్స్ పెళ్ళామ్స్ (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రంగనాథ్ |
---|---|
నిర్మాణం | వేమూరి రామకోటేశ్వరరావు |
కథ | రంగనాథ్ |
చిత్రానువాదం | రంగనాథ్ |
తారాగణం | శివాజీ రాజా, రతి ఆరుముగం, అభినయశ్రీ, ఆలీ, అన్నపూర్ణ, రఘుబాబు, చంద్రమోహన్, జ్యోతి, కార్తిక్, రాజేష్, హారిక, ఎమ్.ఎస్.నారాయణ, జీవా |
సంభాషణలు | బి. నాగేశ్వరరావు |
కూర్పు | వేమూరి రవి |
విడుదల తేదీ | 29 అక్టోబర్ 2005 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మొగుడ్స్ పెళ్ళామ్స్ 2005 లో వచ్చిన సినిమా. నటుడు రంగనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు [1] ఈ చిత్రంలో శివాజీ రాజా, రతి ప్రధాన పాత్రల్లో నటించారు.[2][2]
నగరంలో ఉద్యోగం కోసం ఇద్దరు అపరిచితులు తమ స్వస్థలం నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఒకరినొకరు కలుసుకుంటారు. వసతి కోసమని వారు, వివాహిత జంటగా నటిస్తారు. కాలంతో పాటు, వారు ఒకరినొకరు ఆకర్షిస్తారు. కాని దానిని అంగీకరించడానికి వెనకాడతారు. చివరకు ఏకం అవుతారు.[3]
తారాగణం
[మార్చు]- శివాజీ రాజా
- రతి
- చంద్ర మోహన్
- ఎం.ఎస్.నారాయణ
- అన్నపూర్ణ
- ఎల్బీ శ్రీరామ్
- రఘు బాబు
- సనా
- సత్యం రాజేష్
- దువ్వాసి మోహన్
మూలాలు
[మార్చు]- ↑ "Actor Ranganath ends life, leaves all his wealth to maid". Deccan Chronicle. 20 December 2015. Archived from the original on 10 జూలై 2020. Retrieved 10 July 2020.
- ↑ 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;indiaglitz
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Moguds Pellams full movie on hotstar.com". Retrieved 29 August 2016.