మొహిబుల్లా నద్వీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొహిబుల్లా నద్వీ
మొహిబుల్లా నద్వీ


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు ఘనశ్యామ్ సింగ్ లోధీ
నియోజకవర్గం రాంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1976-01-01) 1976 జనవరి 1 (వయసు 48)
రజానగర్, రాంపూర్ జిల్లా , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
తల్లిదండ్రులు మహ్మద్ అలీ
పూర్వ విద్యార్థి దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా, జామియా మిలియా ఇస్లామియా

అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం

వృత్తి ఇస్లామిక్ పండితుడు, రాజకీయ నాయకుడు

మొహిబుల్లా నద్వీ (జననం 1 జనవరి 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "2024 Loksabha Elections Results - Rampur". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  2. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  3. India Today (13 July 2024). "Preachers | Godmen, shamans & clerics" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.