మౌనరాగం (2010 సినిమా)
Appearance
మౌనరాగం (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయ్ బాలాజీ |
---|---|
నిర్మాణం | ఎన్.వి.ప్రసాద్, షనమ్ నాగ |
తారాగణం | తనీష్, మధురిమ, సుహాసిని చంద్రమోహన్, ఎం. ఎస్. నారాయణ |
సంగీతం | ఎస్.ఎ.రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 8, 2010 |
భాష | తెలుగు |
మౌనరాగం శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2010, ఏప్రిల్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం.
నటీనటులు
[మార్చు]- తనీష్ - చందు
- మధురిమ - సంధ్య
- సుహాసిని - కావేరి
- చంద్రమోహన్
- ఎం. ఎస్. నారాయణ
- వేణుమాధవ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆలీ
- జీవా