మౌసమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌసమ్
మౌసమ్ సినిమా పోస్టర్
దర్శకత్వంగుల్జార్[1]
రచనభూషణ్ బన్మాలి
కమలేశ్వర్
గుల్జార్
దీనిపై ఆధారితంఏజె క్రోనిన్ రాసిన ది జుడాస్ ట్రీ నవల
నిర్మాతపి. మల్లికార్జునరావు
తారాగణంసంజీవ్ కుమార్
షర్మిలా ఠాగూర్
ఛాయాగ్రహణంకె. వైకుంఠ్
కూర్పువామన్ బి. భోస్లే
గురుదత్ శిరాలి
సంగీతంపాటలు:
మదన్ మోహన్
నేపథ్య సంగీతం:
సాలిల్ చౌదరి
నిర్మాణ
సంస్థలు
సునందిని పిక్చర్స్, రాజ్‌కమల్ కళామందిర్, మెహబూబ్ స్టూడియోస్
విడుదల తేదీ
1975, డిసెంబరు 29[1]
సినిమా నిడివి
156 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

మౌసమ్, 1975 డిసెంబరు 29న విడుదలైన హిందీ సినిమా. సునందిని పిక్చర్స్, రాజ్‌కమల్ కళామందిర్, మెహబూబ్ స్టూడియోస్ బ్యానరులో పి. మల్లికార్జునరావు నిర్మాణంలో గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజీవ్ కుమార్, షర్మిలా ఠాగూర్ నటించారు.[2] 1961లో ఏజె క్రోనిన్ రాసిన ది జుడాస్ ట్రీ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. 23వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో షర్మిలా ఠాగూర్ జాతీయ ఉత్తమ నటిగా సిల్వర్ లోటస్ అవార్డును అందుకుంది. అలాగే ఈ సినిమాకు ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది.[3] ఈ సినిమా 24వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఎనిమిది నామినేషన్లలో రెండు అవార్డులు అందుకుంది. అనేక ఇతర ప్రశంసలు కూడా వచ్చాయి.[1] ఈ సినిమా వసంధతిల్ లేదా నాల్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది.[4]

నటవర్గం

[మార్చు]
  • షర్మిలా ఠాగూర్ (చందా థాపా/కజ్లి)
  • సంజీవ్ కుమార్ (డాక్టర్ అమర్నాథ్ గిల్)
  • దిన పాఠక్ (వేశ్యా గృహ యజమానురాలు గంగు రాణి)
  • ఓం శివపురి (హరిహర్ థాపా)
  • అఘా
  • సత్యెన్ కప్పు
  • దిన పాఠక్
  • లిల్లీ చక్రవర్తి

అవార్డులు

[మార్చు]

విజేత

[మార్చు]

నామినేట్

[మార్చు]
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు - సంజీవ్ కుమార్ (ఆంది సినిమాలో సంజీవ్ కుమార్ గెలుపొందాడు)
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి - షర్మిలా ఠాగూర్ (తపస్య సినిమాలో రాఖీ గెలుపొందింది)
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి - దినా పాఠక్ (బాలికా బాదు సినిమాలో కాజ్రీ గెలుపొందాడు)
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కథ - కమలేశ్వర్ (అర్జున్ పండిట్ సినిమాకు బాలచంద్ ముఖర్జీ గెలుపొందాడు)
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీతం - మదన్ మోహన్ (కభీ కభీ సినిమా కోసం ఖయ్యుం గెలుపొందాడు)
  • ఫిల్మ్ ఫేర్ బెస్ట్ లిరిసిస్ట్ - గుల్జార్ (కభీ కభీ సినిమాలో మేరే దిల్ మెయిన్ పాటకు సాహిర్ లుధియానవి గెలుపొందాడు)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "'Bad' girls in filmi market". India Times. 24 September 2003. Retrieved 9 February 2019.
  2. "Mausam (1975)". Indiancine.ma. Retrieved 2021-08-02.
  3. 3.0 3.1 "23rd National Film Awards" (PDF). Archived from the original (PDF) on 26 May 2011. Retrieved 3 June 2011.
  4. "SIVAJI GANESAN & SANJEEV KUMAR: THE IMMORTAL LEGENDS, Sivaji Ganesan, Sanjeev Kumar".

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మౌసమ్&oldid=4213903" నుండి వెలికితీశారు