యవ్వనం మురిపించింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యవ్వనం మురిపించింది
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. సోర్నం
తారాగణం కమల్ హాసన్
శివకుమార్
జయచిత్ర
శ్రీప్రియ
విడుదల తేదీ 1977 డిసెంబరు 23 (1977-12-23)
దేశం భారత్
భాష తెలుగు

యవ్వనం మురిపించింది 1977 డిసెంబరు 23న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] చిత్రకాల మూవీస్ పతాకంపై అందే హరినాథ్ బాబు, నల్లజార్ల కుమార స్వామి లు నిర్మించిన ఈ సినిమాకు కె.స్వర్ణం దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, శివకుమార్, జయచిత్ర, శ్రీ ప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ సంగీతాన్నందించారు.[2]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె. స్వర్ణం
  • ప్రత్యామ్నాయ శీర్షిక: తంగతిలే వైరం
  • స్టూడియో: చిత్రకాల పిక్చర్స్
  • నిర్మాత: అంధే హరినాథ్ బాబు, నల్లజార్ల కుమార స్వామి
  • విడుదల తేదీ: డిసెంబర్ 23, 1977
  • IMDb ID: 8954454
  • సమర్పించినవారు: పెండ్యాల సత్యనారాయణ మూర్తి
  • సంగీత దర్శకుడు: శంకర్-గణేష్

మూలాలు[మార్చు]

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/04/1977_61.html?m=1
  2. "Yavvanam Muripinchindi (1977)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బయటి లింకులు[మార్చు]