యశోదకృష్ణ

వికీపీడియా నుండి
(యశోదాకృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యశోద కృష్ణ
(1975 తెలుగు సినిమా)
TeluguFilm Yashoda krishna.jpg
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం సి.హెచ్.ప్రకాశరావు
తారాగణం ఎస్.వి.రంగారావు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
జి. రామకృష్ణ ,
బేబీ శ్రీదేవి,
శ్రీవిద్య
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ వీనస్ మహీజా పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. అన్నా క్షమింపుమన్నా తగడల్లుడి కాదది మేనకోడలు (పద్యం) - పి.సుశీల
 2. ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు - సుశీల, బి.వసంత బృందం
 3. కలయో వైష్ణమాయయో ఇతర సంకల్పార్దమో సత్యమో (పద్యం) - పి.సుశీల
 4. కల్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము - పి.సుశీల, బి.వసంత బృందం
 5. చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు - ఘంటసాల బృందం
 6. తరతరమ్ములు గడిచె నా తనువునెల్ల నిన్ను కనుగొన్న (పద్యం) - సుశీల
 7. ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది సత్యం
 8. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - పి.సుశీల, బి.వసంత
 9. నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి - వి.రామకృష్ణ, బి.వసంత బృందం
 10. నోము పండింది మా నోము పండింది కృష్ణా నీవల్లనే - పి.సుశీల బృందం
 11. పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో - బి.వసంత, విజయలక్ష్మి శర్మ బృందం
 12. పాలీయ వచ్చిన పడతి పూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది సత్యం, పి.సుశీల
 13. మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా - పి.సుశీల, విజయలక్ష్మి శర్మ బృందం
 14. మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది సత్యం
 15. శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి చిన్ననాట (పద్యం) - పి.సుశీల

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]