యశోదకృష్ణ
Appearance
(యశోద కృష్ణ నుండి దారిమార్పు చెందింది)
యశోద కృష్ణా 1975 విడుదల వీనస్ పిక్చర్స్ పతాకంపై, చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో , జమున, ఎస్. వి రంగారావు, ఎస్. వరలక్ష్మి, బేబీ శ్రీదేవి నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం . సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.1974 లో తమిళం లో వచ్చిన శివకామిన్ సెల్వన్ ఈ చిత్రానికి మూలం. యశోద కృష్ణ అనే పేరుతో కన్నడం లో కూడ డబ్ చేయబడింది.
యశోద కృష్ణ (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
తారాగణం | ఎస్.వి.రంగారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి. రామకృష్ణ , బేబీ శ్రీదేవి, శ్రీవిద్య |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- జమున - యశోద
- ఎస్.వి.రంగారావు -కంసుడు
- బేబీ శ్రీదేవి - చిన్నికృష్ణుడు
- జి. రామకృష్ణ - కృష్ణుడు
- ఎస్.వరలక్ష్మి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - నందుడు
- శ్రీధర్ - వసుదేవుడు
- కృష్ణకుమారి - దేవకి
- చంద్రమోహన్ - నారదుడు
- మంజు భార్గవి - నాట్యకత్తె
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సి.ఎస్.రావు
- నిర్మాత: మహిజా ప్రకాశరావు
- నిర్మాణ సంస్థ: వీనస్ మహీజా పిక్చర్స్
- రచయిత: ఆరుద్ర
- కూర్పు: ఆర్. సురేంద్రనాథ్ రెడ్డి
- కళా దర్శకుడు: ఎస్.కృష్ణారావు
- సినిమటోగ్రఫీ: జి.కె.రాము
- నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి
- సంగీత దర్శకుడు: సాలూరి రాజేశ్వరరావు
- గీతరచన: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య, సి. నారాయణరెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు
- నేపథ్యగాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, వి.రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, ఎ.పి.కోమల, బి.వసంత, విజయలక్ష్మి శర్మ.
పాటలు
[మార్చు]- అన్నా క్షమింపుమన్నా తగడల్లుడి కాదది మేనకోడలు (పద్యం) - పి.సుశీల
- ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు - సుశీల, బి.వసంత బృందం
- కలయో వైష్ణమాయయో ఇతర సంకల్పార్దమో సత్యమో (పద్యం) - పి.సుశీల
- కల్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము - పి.సుశీల, బి.వసంత బృందం
- చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు - ఘంటసాల బృందం
- తరతరమ్ములు గడిచె నా తనువునెల్ల నిన్ను కనుగొన్న (పద్యం) - సుశీల
- ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది సత్యం
- నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - పి.సుశీల, బి.వసంత
- నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి - వి.రామకృష్ణ, బి.వసంత బృందం
- నోము పండింది మా నోము పండింది కృష్ణా నీవల్లనే - పి.సుశీల బృందం
- పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో - బి.వసంత, విజయలక్ష్మి శర్మ బృందం
- పాలీయ వచ్చిన పడతి పూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది సత్యం, పి.సుశీల
- మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా - పి.సుశీల, విజయలక్ష్మి శర్మ బృందం
- మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది సత్యం
- శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి చిన్ననాట (పద్యం) - పి.సుశీల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)