యువకులు (2005 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువకులు
Yuvakulu Telugu Movie Title.png
యువకులు సినిమా టైటిల్
దర్శకత్వంసాయి వెంకట్
నిర్మాతసాయి వెంకట్
నటులుకిరణ్ తేజ్, సంగీత తివారి, అభినయశ్రీ, స్వాతి ప్రియా, ఆలీ, రజిత, గుండు హనుమంతరావు
సంగీతంజె.ఎ. సుందర్
విడుదల
డిసెంబర్ 10, 2005
దేశంభారతదేశం
భాషతెలుగు

యువకులు 2005, డిసెంబర్ 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ తేజ్, సంగీత తివారి, అభినయశ్రీ, స్వాతి ప్రియా, ఆలీ, రజిత, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, జె.ఎ. సుందర్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత, దర్శకత్వం: సాయి వెంకట్
  • సంగీతం: జె.ఎ. సుందర్
  • పాటలు: సుందర్
  • గానం: మల్లికార్జున్, జెస్సిగిప్ట్, విద్య, మాలతి

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "యువకులు". telugu.filmibeat.com. Retrieved 12 June 2018.