రక్తతర్పణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్తతర్పణం
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం కృష్ణ,
వర్ష
సంగీతం బప్పిలహరి
విడుదల తేదీ జనవరి 15,1992
భాష తెలుగు

రక్త తర్పణం 1992 జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా. రాజీవ్ రత్న ఎంటర్ ప్రైజెస్ పతాకం కింద ఘట్టమనేని నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. కృష్ణ ఘట్టమనేని, వర్ష, కైకాల సత్యనారాయణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్ని అందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • వర్ష ఉస్గాంకర్
  • సత్యనారాయణ
  • కోట శ్రీనివాసరావు
  • గిరి బాబు
  • రంగనాథ్
  • ప్రభాకర రెడ్డి
  • బాలయ్య
  • సారథి
  • మాద
  • వినోద్
  • ఉదయ్ ప్రకాష్
  • శ్రీహరి
  • జయరేఖ
  • ఝాన్సీ
  • బ్రహ్మానందం (అతిథి)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే: కృష్ణ
  • డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
  • సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, సీతారామశాస్త్రి
  • ప్లేబ్యాక్: మనో, అనురాధ పొడ్వాల్, ఉత్తర కెల్కల్
  • సంగీతం: బప్పిలహరి
  • సినిమాటోగ్రఫీ: వి.రంగా
  • ఎడిటింగ్: కృష్ణ
  • కళ: భాస్కరరాజు
  • ఫైట్స్: పంబల్ రవి
  • కొరియోగ్రఫీ: శ్రీను
  • మేకప్: సి.మాధవరావు
  • కాస్ట్యూమ్స్: నారాయణరావు
  • పబ్లిసిటీ డిజైన్స్: సురేష్ కెవి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. ఆదిశేషగిరిరావు
  • నిర్మాత: జి. నరసింహారావు
  • దర్శకుడు, సమర్పకుడు: కృష్ణ
  • బ్యానర్: రాజీవ్ రత్న ఎంటర్‌ప్రైజెస్

మూలాలు

[మార్చు]
  1. "Raktha Tharpanam (1992)". Indiancine.ma. Retrieved 2023-01-22.

బాహ్య లంకెలు

[మార్చు]