Jump to content

రక్తాక్షి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

రక్తాకి తెలుగు సంవత్సరాలలో 58వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం రుధిరోద్గారి, తర్వాత సంవత్సరం క్రోధన. దీని అర్థం ఎర్రని కన్నులు కలది. ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం వుంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1864-1865, 1924-1925, 1984-1985లో వచ్చిన తెలుగు సంవత్సరానికి రక్తాక్షి అని పేరు.

1984 : రక్తాక్షి నామ సంవత్సరం 2 ఏప్రిల్ 1984 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  22 మార్చి 1985 శుక్రవారం క్రోధన నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "రక్తాక్షి"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
58 రక్తాక్షి 64-65 124-125 184-185 244-245 304-305 364-365 424-425 484-485 544-545 604-605 664-665 724-725 784-785 844-845 904-905 964-965 1024-1025 1084-1085 1144-1145 1204-1205 1264-1265 1324-1325 1384-1385 1444-1445 1504-1505 1564-1565 1624-1625 1684-1685 1744-1745 1804-1805 1864-1865 1924-1925 1984-1985 2044-2045 2104-2105 2164-2165 2224-2225 2284-2285 2344-2345 2404-2405 2464-2465 2524-2525 2584-2585 2644-2645 2704-2705 2764-2765 2824-2825

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. వికీసోర్స్ లో నవంబరు 1924 సంచిక కాపీ.
  4. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 338.