రగులుతున్న భారతం
రగులుతున్న భారతం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అల్లాణి శ్రీధర్ |
---|---|
నిర్మాణం | చల్లా సుబ్రహ్మణ్యం |
రచన | చల్లా సుబ్రహ్మణ్యం |
కథ | చల్లా సుబ్రహ్మణ్యం |
చిత్రానువాదం | అల్లాణి శ్రీధర్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, దివ్యవాణి |
సంగీతం | దేవేంద్రన్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె నాయుడు |
కూర్పు | కె. రవీంద్ర బాబు |
నిర్మాణ సంస్థ | మైత్ర మూవీస్ |
భాష | తెలుగు |
రగులుతున్న భారతం 1992 లో విడుదలైన తెలుగు దేశభక్తి చిత్రం, మైత్రా క్రియేషన్స్ బ్యానర్‌లో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో చల్లా సుబ్రహ్మణ్యం నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జగపతి బాబు, దివ్యవాణి ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.
కథ
[మార్చు]రఘుపతి (అక్కినేని నాగేశ్వరరావు) స్వాతంత్య్రం వచ్చిన 45 సంవత్సరాల తరువాత కోమా నుండి కోలుకుంటాడు. తాను కోరుకున్న వాటికి దేశంలో ఏమి జరుగుతున్న వాస్తవానికీ మధ్య వ్యత్యాసాన్ని చూస్తాడు. ప్రస్తుతం, ప్రజలు అవినీతి, నక్సలిజం, ఉగ్రవాదం, మురికి రాజకీయాలతో ఎలా పోరాడుతున్నారో చూస్తాడు. ఈ పరిస్థితి కలుషితమైన భారతదేశానికి వ్యతిరేకంగా మరొక స్వాతంత్ర్య పోరాట ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించేలా చేస్తుంది. అతను ప్రజలలో సామాజిక అవగాహనను ఎలా మేల్కొల్పుతాడనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- రఘుపతిగా అక్కినేని నాగేశ్వరరావు
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ గా జగపతి బాబు
- శ్వేతగా దివ్యవాణి
- టాక్సీ బాబాయిగా దాసరి నారాయణరావు
- సిఎం రాఘవరావుగా గొల్లపూడి మారుతీరావు
- తనికెళ్ళ భరణి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- తిలక్ పాత్రలో పోకురి బాబు రావు
- రాజారామ్గా కోట శంకర్ రావు
- భారతిగా శ్రీదేవి
- వై. విజయ
- విక్కీగా బేబీ సునయన
పాటలు
[మార్చు]దేవిప్రియ రాసిన పాటలకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. లహరి మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది . [1]
సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "గురుతుందా నీకు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:06 |
2. | "ముక్కలైన స్వప్నం" | ఎస్. జానకి | 4:25 |
3. | "జుఫుకు జుమ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:02 |
4. | "సవాలుంటే జవాబుంది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:50 |
5. | "ఇది నిశాంత స్వతంత్రం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:00 |
మొత్తం నిడివి: | 21:23 |