Jump to content

రహీమ్ ఖాన్

వికీపీడియా నుండి
రహీమ్ ఖాన్

పురపాలక పరిపాలన & హజ్ శాఖల మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
ముందు గురుపాదప్ప నాగమరపల్లి
నియోజకవర్గం బీదర్
పదవీ కాలం
2009 – 2013
ముందు గురుపాదప్ప నాగమరపల్లి
తరువాత గురుపాదప్ప నాగమరపల్లి
నియోజకవర్గం బీదర్

యువజన సాధికారత & క్రీడా శాఖ మంత్రి
పదవీ కాలం
22 డిసెంబర్ 2018 – 8 జులై 2019
ముందు ప్రమోద్ మధ్వారాజ్
తరువాత కే.ఎస్‌. ఈశ్వరప్ప

వ్యక్తిగత వివరాలు

జననం (1966-05-01) 1966 మే 1 (వయసు 58)
బీదర్, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అయేషా బేగం సీమా ఐమన్
(m. 1998)
నివాసం బెంగుళూరు
వృత్తి రాజకీయ నాయకుడు

రహీమ్ ఖాన్ (జననం 1 మే 1966) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో పురపాలక పరిపాలన & హజ్ శాఖల మంత్రిగా పని చేస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Rahim Khan sworn as Cabinet Minister in Government of Karnataka".
  2. The Hindu (16 February 2016). "Bidar's MLA-elect comes from a humble background" (in Indian English). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.