రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌
దర్శకత్వంఆర్. మాధవన్
రచనఆర్. మాధవన్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంశీర్షా రే
కూర్పుబిజిత్ బాల
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థలు
ట్రై కలర్ ఫిలిమ్స్
వర్గీసీ మూలన్ పిక్చర్స్
27త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
19 మే 2022 (2022-05-19)( 2022 కేన్స్ ఫిలిం ఫెస్టివల్[1])
1 జూలై 2022 (భారతదేశం)
26 జూలై 2022 (2022-07-26)( అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ)
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుహిందీ
తమిళ్
ఇంగ్లీష్
బడ్జెట్60 కోట్లు[2]
బాక్సాఫీసు30 కోట్లు (అంచనా)[3]

రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా[4] ట్రై కలర్ ఫిలిమ్స్, వర్గీసీ మూలన్ పిక్చర్స్, 27త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సరితా మాధవన్, ఆర్. మాధవన్, వర్గీస్ ములాన్, విజయ్ ములాన్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. మాధవన్ దర్శకత్వం వహించాడు. ఆర్. మాధవన్, సిమ్రాన్, సూర్య, గుల్షన్ గ్రోవర్, రవి రాఘవేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 1న విడుదలైంది.[5]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.[6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ట్రై కలర్ ఫిలిమ్స్, వర్గీసీ మూలన్ పిక్చర్స్, 27త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: సరితా మాధవన్, ఆర్. మాధవన్, వర్గీస్ ములాన్, విజయ్ ములాన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్. మాధవన్
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: సిర్షా రే
  • ఎడిటింగ్: బిజిత్ బాలా

మూలాలు

[మార్చు]
  1. HMTV (21 May 2022). "కేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధ‌వ‌న్‌పై ఏఆర్ రెహమాన్ ప్ర‌శంస‌లు". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  2. ChennaiJuly 5, Janani K.; July 5, 2022UPDATED; Ist, 2022 08:29. "Rocketry The Nambi Effect box office collection Day 4: Madhavan's film maintains pace". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-07-05. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "'Rocketry: The Nambi Effect' maintains pace in Weekend 2... Braves new releases + holdover titles... Witnesses substantial growth on [second] Sat and Sun... [Week 2]" (in ఇంగ్లీష్).
  4. Eenadu (28 June 2022). "దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్‌ కథ ఇదీ". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  5. Eenadu (1 July 2022). "రివ్యూ: 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  6. "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun, RRR, Gangubai Kathiawadi win big". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-24. Retrieved 2023-08-24.

బయటి లింకులు

[మార్చు]