రాగం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాగం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేష్ దత్తానీ
నిర్మాణం కె.రాఘవేంద్రరావు
రచన ప్రకాష్ కోవెలమూడి,
నాగరాజు గంధం
తారాగణం ప్రకాష్ కోవెలమూడి,
పెరిజాద్ జొరాభియాన్,
షబనా ఆజ్మీ,
లల్లిత్ దూబె,
దర్మవరపు సుబ్రహ్మణ్యం,
నాజర్
సంగీతం మణిశర్మ, అమిత్ హరి
నిర్మాణ సంస్థ ఆర్.కె.టెలీషో, పస్ట్ ప్రేమ్ ప్రొడక్షన్
భాష తెలుగు

రాగం (ఆంగ్లం: Morning raga) పేరుతో ఇంగ్లీషులోను, హిందీలోనూ కూడా నిర్మింపబడిన ఈ సినిమాను కమర్షియల్ సినిమాలకు దూరంగా సంగీత నేపథ్యాన్ని అనుసంధానించి కళాత్మకంగా అందమైన చిత్రంగా నిర్మించారు.

నటవర్గం

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, కోటిపల్లి, ముక్తేశ్వరం, రామచంద్రపురం, రాజోలు లలో సినిమా అధిక భాగం చిత్రీకరణ జరిపారు.
  • తెలుగు ప్రాంతానికి కొత్త అయిన కెమరామెన్ రాజీవ్ మీనన్, ప్రకాశ్ లు సినిమా చిత్రీకరణకు లోకేషన్ల కోసం రెండు నెలల అన్వేషణ సాగించి ఇక్కడి పల్లె అందాలను తెరకెక్కించారు.
  • సినిమా కమర్షియల్గా విజయం సాదించలేదు.

మూలాలు

[మార్చు]