రాజమహల్
స్వరూపం
రాజమహల్ (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.హరినారాయణ |
---|---|
తారాగణం | కృష్ణ, విజయలలిత, కృష్ణంరాజు |
నిర్మాణ సంస్థ | రాజు పిక్చర్స్ |
భాష | తెలుగు |
రాజమహల్ 1972, ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమా. బి. ఎస్.హరినారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, ఉప్పలపాటి కృష్ణంరాజు, విజయలలిత మున్నగువారు నటించిన ఈ చిత్రాన్ని , బి వి కృష్ణమూర్తి నిర్మించారు.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- కృష్ణంరాజు
- విజయలలిత
- జ్యొతిలక్ష్మి
- రామదాసు
- త్యాగరాజు
- కె.వి.చలం
- జయకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.హరినారాయణ
- సంగీతం: టి.వి. రాజు
- నిర్మాత: బి వి కృష్ణమూర్తి
- కధ, స్క్రీన్ ప్లే: బి వి కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ:రాజు పిక్చర్స్
- సాహిత్యం: విజయరత్నం, ప్రయాగ, దాశరథి, సి.ఆర్.స్వామి
- నేపథ్య గానం: పి.సుశీల, ఎస్.జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి
- విడుదల:06:04:1972.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- ఈ నిషా రేయిలోన ఈ మజా మండులోన తేలిపో తూలిపో - పి. సుశీల - రచన: విజయరత్నం
- ఎగాదిగా చూస్తావు ఎమయ్యా దీని లోతుపాతు తెలుసుకో - ఎస్. జానకి - రచన: ప్రయాగ
- చెలిమి పెంచుకొనే వేళాయే ఓ ఓ వలపు పంచుకొనే వేళాయే - ఎస్. జానకి - రచన: దాశరధి
- నన్నే తెలుసుకో తెలుసుకో తెలుసుకో నన్నే కలుసుకో - ఎస్. జానకి - రచన: దాశరధి
- మగువే ఒక నిషా రా అది మధువుకన్నా మహా మజారా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.ఆర్. స్వామి
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "రాజమహల్ - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)