రాజేశ్ బిందాల్
Jump to navigation
Jump to search
రాజేశ్ బిందాల్ | |||
| |||
పదవీ కాలం 13 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం | |||
సూచించిన వారు | డి.వై. చంద్రచూడ్ | ||
---|---|---|---|
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 11 అక్టోబర్ 2021 – 12 ఫిబ్రవరి 2023 | |||
సూచించిన వారు | ఎన్.వి. రమణ | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్
| |||
పదవీ కాలం 29 ఏప్రిల్ 2021 – 10 అక్టోబర్ 2021 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | టి.బి. రాధాకృష్ణన్ | ||
కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్
| |||
పదవీ కాలం 5 జనవరి 2021 – 28 ఏప్రిల్ 2021 | |||
సూచించిన వారు | శరద్ అరవింద్ బాబుదే | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్
| |||
పదవీ కాలం 9 డిసెంబర్ 2020 – 4 జనవరి 2021 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | గీత మిట్టాల్ | ||
తరువాత | పంకజ్ మిఠాల్ | ||
జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 19 నవంబర్ 2018 – 8 డిసెంబర్ 2020 | |||
సూచించిన వారు | రంజాన్ గొగోయ్ | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
పంజాబ్ & హర్యానా హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 22 మార్చి 2006 – 18 నవంబర్ 2018 | |||
సూచించిన వారు | యోగేష్ కుమార్ సభర్వాల్ | ||
నియమించిన వారు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంబాలా, పంజాబ్, భారతదేశం (ప్రస్తుతం హర్యానా ) | 1961 ఏప్రిల్ 16||
పూర్వ విద్యార్థి | కురుక్షేత్ర యూనివర్సిటీ |
రాజేశ్ బిందాల్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి, 2023 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (14 February 2023). "సుప్రీం జడ్జిలుగా ఇద్దరు ప్రమాణం". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
- ↑ Andhra Jyothy (14 February 2023). "మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం - Mana Telangana". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.