రాజ్యం పిక్చర్స్
Appearance
(రాజ్యం ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
రాజ్యం పిక్చర్స్ లేదా రాజ్యం ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ.[1] దీనికి అధిపతులు కె.శ్రీధరరావు, నటి లక్ష్మీరాజ్యం. ఈ సంస్థను 1951లో స్థాపించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ కీర్తినార్జించిన సినిమా నర్తనశాల. ఈ పతాకంపై 11 చిత్రాలను నిర్మించారు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- మగాడు (1976 సినిమా)
- రంగేళీ రాజా (1971)
- గోవుల గోపన్న (1968)
- రణభేరి (1968)
- శకుంతల (1966)
- నర్తనశాల (1963)
- కృష్ణ లీలలు (1959)
- హరిశ్చంద్ర (1956)
- దాసి (1952)
- దాసి (తమిళ సినిమా) (1952)
మూలాలు
[మార్చు]- ↑ "రాజ్యం పిక్చర్స్ వివరాలు". ఇండియన్ సినిమా వెబ్ సైట్.
{{cite web}}
: CS1 maint: url-status (link)