Jump to content

రాజ్‌మోహన్ ఉన్నితాన్

వికీపీడియా నుండి
కె. రాజ్‌మోహన్ ఉన్నితాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 (2019-05-23)
ముందు పి. కరుణాకరన్
నియోజకవర్గం కాసరగోడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-06-10) 1953 జూన్ 10 (వయసు 71)[1]
కిలికొల్లూరు , ట్రావెన్‌కోర్ రాష్ట్రం-కొచ్చిన్ (ప్రస్తుతం కొల్లం , కేరళ ), భారతదేశం[2]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుతా కుమారి
సంతానం 3
నివాసం తిరువనంతపురం
పూర్వ విద్యార్థి శ్రీ నారాయణ కళాశాల, కొల్లం
వృత్తి

రాజ్‌మోహన్ ఉన్నితాన్ (జననం 10 జూన్ 1953) భారతదేశానికి చెందిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]
సంవత్సరం స్థానం
2024 కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి ఎంవీ బాలకృష్ణన్‌పై 1,00,649 ఓట్ల తేడాతో గెలిచాడు.[5]
2019 కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి కెపి సతీష్ చంద్రన్‌పై 40,438 ఓట్ల తేడాతో గెలిచాడు.[6]
2015 కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSFDC) ఛైర్మన్
2018 కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి[7]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2005 ది టైగర్ సీఎం సంతోష్ కురుప్
2006 వాస్తవం ముఖ్యమంత్రి
స్మార్ట్ సిటీ జోసెఫ్ కొట్టురాన్
అరుణం
బలరామ్ వర్సెస్ తారాదాస్ రాజకీయ నాయకుడు
2007 బెస్ట్ ఫ్రెండ్స్
2008 జూబ్లీ
2009 బ్లాక్ డాలియా
కాంచీపురతే కల్యాణం వాసుదేవ గౌండర్
2010 కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ న్యాయ మంత్రి అతిధి పాత్ర
కౌస్తుభం
2011 ఉప్పుకందం బ్రదర్స్: బ్యాక్ ఇన్ యాక్షన్ స్రంపిక్కల్ సత్యనేషన్
2013 ఎంట్రీ
2016 ఘోస్ట్ విల్లా
2017 కవియుడే ఒసియతు

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". Archived from the original on 5 November 2021. Retrieved 24 May 2021.
  2. "Members : Lok Sabha". Archived from the original on 5 November 2021. Retrieved 24 May 2021.
  3. The Hindu (25 March 2024). "Long-standing concerns could prove decisive in Kasaragod" (in Indian English). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "कांग्रेस के राजमोहन उन्नीथन ने 1 लाख वोटों से जीती कासरगोड सीट, जानिए उनके बारे में..." Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kasaragod". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  6. "Rajmohan Unnithan vows to capture Kasargod". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-03-19. Archived from the original on 26 March 2019. Retrieved 2019-03-25.
  7. "Rajmohan Unnithan out as KPCC spokesperson". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-12-28. Archived from the original on 25 March 2019. Retrieved 2019-03-25.