రాణీకాసుల రంగమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణీకాసుల రంగమ్మ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం చిరంజీవి,
జగ్గయ్య,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రాణీకాసుల రంగమ్మ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
దర్శకుడు టి.ఎల్.వి. ప్రసాద్
నిర్మాత తాతినేని ప్రకాశరావు
రచయిత దాసం గోపాలకృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 1981 ఆగస్టు 1
భాషా తెలుగు
కొరియోగ్రాఫర్ త్రినాథ్ రావ్

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "మదిలోనీ మంగమ్మా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
2. "తూరుపునా సాగిందీ తుమ్మెదలా వేట"  పి.సుశీల  
3. "అందంగా ఉన్నావూ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
4. "ఏరెత్తు కెళ్ళింది రైకా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
5. "లింగు లిటుకు"  ఎస్.పి. శైలజ, పి.సుశీల  

మూలాలు

[మార్చు]
  1. "రాణీకాసుల రంగమ్మ నటీనటులు-సాంకేతిక నిపుణులు | Rani Kasula Rangamma Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-08. Retrieved 2020-08-08.