రాణీకాసుల రంగమ్మ
స్వరూపం
(రాణీ కాసుల రంగమ్మ నుండి దారిమార్పు చెందింది)
రాణీకాసుల రంగమ్మ (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | చిరంజీవి, జగ్గయ్య, శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రాణీకాసుల రంగమ్మ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- చిరంజీవి - సుకుమార్
- జగ్గయ్య - రాజశేఖరం
- శ్రీదేవి - రంగమ్మ, రోజా (ద్విపాత్రాభినయం)
- రాళ్ళపల్లి - కన్నయ్య
- నూతన్ ప్రసాద్
- అల్లు రామలింగయ్య
- జయమాలిని
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు | టి.ఎల్.వి. ప్రసాద్ |
---|---|
నిర్మాత | తాతినేని ప్రకాశరావు |
రచయిత | దాసం గోపాలకృష్ణ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1981 ఆగస్టు 1 |
భాషా | తెలుగు |
కొరియోగ్రాఫర్ | త్రినాథ్ రావ్ |
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "మదిలోనీ మంగమ్మా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
2. | "తూరుపునా సాగిందీ తుమ్మెదలా వేట" | పి.సుశీల | |
3. | "అందంగా ఉన్నావూ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
4. | "ఏరెత్తు కెళ్ళింది రైకా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
5. | "లింగు లిటుకు" | ఎస్.పి. శైలజ, పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ "రాణీకాసుల రంగమ్మ నటీనటులు-సాంకేతిక నిపుణులు | Rani Kasula Rangamma Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-08. Retrieved 2020-08-08.