రామచంద్రపురం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామచంద్రపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
ప్రధాన కార్యాలయంరామచంద్రపురం
మండలాల సంఖ్య5

రామచంద్రపురం రెవెన్యూ డివిజను, కోనసీమ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. రామచంద్రాపురంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

చరిత్ర

[మార్చు]

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా వున్నప్పుడు ఈ పరిపాలన విభాగం కింద 9 మండలాలు ఉండేవి. కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత, కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన తరువాత మండలాలు 5 కు తగ్గాయి.[1][2]

మండలాలు

[మార్చు]
  1. కపిలేశ్వరపురం
  2. కె. గంగవరం
  3. మండపేట
  4. రామచంద్రపురం
  5. రాయవరం

మూలాలు

[మార్చు]
  1. "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
  2. "పులివెందుల వాసులకు గుడ్ న్యూస్.. ఇక అధికారికంగా... జగన్ సర్కారు ఉత్తర్వులు". సమయం. 2022-06-29. Retrieved 2022-06-30.

వెలుపలి లంకెలు

[మార్చు]