Jump to content

రామ్ బిలాస్ శర్మ

వికీపీడియా నుండి
రామ్ బిలాస్ శర్మ
రామ్ బిలాస్ శర్మ

2015లో రామ్ విలాస్ పాశ్వాన్‌తో శర్మ


పదవీ కాలం
2014 అక్టోబర్ 26 – 2019 అక్టోబర్ 27

పదవీ కాలం
2014 – 2019
ముందు రావు దాన్ సింగ్
తరువాత రావు దాన్ సింగ్
నియోజకవర్గం మహేంద్రగఢ్
పదవీ కాలం
1982 – 2001
ముందు దలీప్ సింగ్
తరువాత రావు దాన్ సింగ్
నియోజకవర్గం మహేంద్రగఢ్

భారతీయ జనతా పార్టీ హర్యానా అధ్యక్షుడు
పదవీ కాలం
జనవరి 2013 – అక్టోబర్ 2014
ముందు కృష్ణన్ పాల్ గుర్జార్
తరువాత సుభాష్ బరాలా
పదవీ కాలం
డిసెంబర్ 1990 – డిసెంబర్ 1993

వ్యక్తిగత వివరాలు

జననం (1950-07-25) 1950 జూలై 25 (వయసు 74)
రథివాస్ , పంజాబ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది / ప్రొఫెసర్

రామ్ బిలాస్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన హర్యానా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో 2014 అక్టోబర్ 26 నుండి 2019 అక్టోబర్ 27 వరకు మంత్రిగా పని చేశాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (23 September 2019). "Haryana Assembly Polls: Ram Bilas Sharma, Mahendergarh MLA". Archived from the original on 16 December 2019. Retrieved 16 November 2024.
  2. New CM Khattar Keeps Home, Abhimanyu Finance & Revenue
  3. The Indian Express (12 September 2024). "BJP dumps 5-time MLA Rambilas Sharma hours after he filed nomination" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.