Jump to content

రారా పెనిమిటి

వికీపీడియా నుండి
రారా పెనిమిటి
దర్శకత్వంస‌త్య వెంక‌ట గెద్దాడ‌
రచనస‌త్య వెంక‌ట గెద్దాడ‌
పాటలుడా. డి నీల‌కంఠ‌ రావు
నిర్మాతప్ర‌మీల గెద్దాడ‌
తారాగణం
ఛాయాగ్రహణంరామ్ కుమార్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్
విడుదల తేదీ
21 ఏప్రిల్ 2023 (2023-04-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

రారా పెనిమిటి 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ప్ర‌మీల గెద్దాడ‌ నిర్మించిన ఈ సినిమాకు స‌త్య వెంక‌ట గెద్దాడ దర్శకత్వం వహించాడు. నందిత శ్వేత ప్రధాన పాత్రలో[1] నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 9న విడుదల చేసి, సినిమాను 2023 ఏప్రిల్ 21న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

ఫోన్ లో పాత్రలకు డ‌బ్బింగ్

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్
  • నిర్మాత: ప్ర‌మీల గెద్దాడ‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: స‌త్య వెంక‌ట గెద్దాడ‌
  • సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
  • సినిమాటోగ్రఫీ: రామ్ కుమార్
  • పాట‌లు డా. డి నీల‌కంఠ‌ రావు
  • గాయని హ‌రిణి ఇవ‌టూరి
  • సాహిత్యం : డా. డి నీల‌కంఠ‌ రావు

మూలాలు

[మార్చు]
  1. Desam (9 April 2023). "ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌గా, సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
  2. Sakshi (9 April 2023). "సింగిల్‌ క్యారెక్టర్‌తో సినిమా.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.

బయటి లింకులు

[మార్చు]