రాళ్లపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రాళ్లపాడు
రెవిన్యూ గ్రామం
రాళ్లపాడు is located in Andhra Pradesh
రాళ్లపాడు
రాళ్లపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°05′42″N 79°42′04″E / 15.095°N 79.701°E / 15.095; 79.701Coordinates: 15°05′42″N 79°42′04″E / 15.095°N 79.701°E / 15.095; 79.701 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంలింగసముద్రము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం633 హె. (1,564 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523114 Edit this at Wikidata

రాళ్లపాడు, ప్రకాశం జిల్లా లింగసముద్రము మండలానికి చెందిన గ్రామము.[1] సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు వద్ద నిర్మించనున్నారు. దీన్ని 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 50 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 886 - పురుషుల సంఖ్య 447 - స్త్రీల సంఖ్య 439 - గృహాల సంఖ్య 227

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 695.[3] ఇందులో పురుషుల సంఖ్య 344, మహిళల సంఖ్య 351, గ్రామంలో నివాస గృహాలు 165 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017. Cite news requires |newspaper= (help)
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

[1]



  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు