రాహుల్ త్రిపాఠి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాహుల్ త్రిపాఠి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రాహుల్ అజయ్ త్రిపాఠి
జననం (1991-03-02) 1991 మార్చి 2 (వయసు 32)
రాంచీ, ఝార్ఖండ్, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగ్ శైలి కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్
పాత్ర బ్యాట్స్‌మెన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2010–ప్రస్తుతం మహారాష్ట్ర
2017 రైజింగ్ పూణే సూపర్‌జైంట్ (squad no. 52)
2018–2019 రాజస్తాన్ రాయల్స్ (squad no. 52)
2020–2021 కోల్‌కతా నైట్‌రైడర్స్
2022 సన్ రైజర్స్ హైదరాబాద్
Source: Cricinfo, 11 ఏప్రిల్ 2021 {{{year}}}

రాహుల్‌ త్రిపాఠి భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహిస్తూ 2018–19 రంజీ ట్రోఫీలో జట్టు తరపున 8 మ్యాచుల్లో 504 పరుగులు సాధించాడు. ఆయన ఐపీఎల్‌-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 May 2022). "అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు!". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. TV9 Telugu (18 May 2022). "13 మ్యాచ్‌ల్లో 393 పరుగులు.. 161 స్ట్రైక్ రేట్‌తో బౌండరీల వర్షం.. ఈ హైదరాబాదీ ప్లేయర్‌కు చోటు దక్కేనా!". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.