రుద్రరూపం (సినిమా)
స్వరూపం
| రుద్రరూపం (1988 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.ఎస్.ప్రకాష్ |
|---|---|
| తారాగణం | కళ్యాణ చక్రవర్తి , కల్పన |
| సంగీతం | రమేష్ నాయుడు |
| నిర్మాణ సంస్థ | ప్రకాష్ సినీ కంబైన్స్ |
| భాష | తెలుగు |
రుద్రరూపం 1988లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్.ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ చక్రవర్తి, కల్పన జంటగా నటించారు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.ఎస్.ప్రకాష్
- నిర్మాతలు: కె.ఎస్.కుప్పయ్య, జె.లక్ష్మీకాంత
- సంగీతం: రమేష్ నాయుడు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సాహితి, రాజశ్రీ
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రమోలా, నాగూర్ బాబు, వింజమూరి కృష్ణమూర్తి
పాటలు
[మార్చు]| క్ర.సం. | పాట | రచన | గాయకులు |
|---|---|---|---|
| 1 | జింగల జింగా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | |
| 2 | అసలే అర్ధరాత్రిరా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | |
| 3 | పట్టపగలు | వింజమూరి కృష్ణమూర్తి, రమోలా | |
| 4 | పువ్వు పూతకొచ్చింది | నాగూర్ బాబు, కె.ఎస్. చిత్ర |