రుమ్మన్ రయీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుమ్మన్ రయీస్
Rumman Raees, October 2017
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుమ్మన్ రయీస్ ఖాన్
పుట్టిన తేదీ (1991-10-18) 1991 అక్టోబరు 18 (వయసు 33)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
మారుపేరుప్రిన్స్[1]
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)[2]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఫాస్ట్ బౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 214)2017 జూన్ 14 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2018 జనవరి 19 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 72)2016 సెప్టెంబరు 27 - వెస్టిండీస్ తో
చివరి T20I2018 జనవరి 28 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–presentKarachi Blues
2016Barisal Bulls
2016–2021; 2023Islamabad United (స్క్వాడ్ నం. 11)
2022Multan Sultans (స్క్వాడ్ నం. 7)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 9 8 77
చేసిన పరుగులు 27 0 835
బ్యాటింగు సగటు 9.00 17.39
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 16 0* 43*
వేసిన బంతులు 463 173 6714
వికెట్లు 14 7 138
బౌలింగు సగటు 33.14 27.50 24.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1
అత్యుత్తమ బౌలింగు 3/49 2/24 9/25
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 18/–
మూలం: Cricinfo, 30 January 2021

రుమ్మన్ రయీస్ (జననం 1991, అక్టోబరు 18) పాకిస్తాన్ క్రికెటర్. యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్, పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు.[3] 2018 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నలుగురు సోదరీమణుల ఏకైక సోదరుడు, ఇతను 2017లో వివాహం చేసుకున్నాడు.[6]

దేశీయ, టీ20 ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

2017 అక్టోబరులో యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్, లాహోర్ వైట్స్ మధ్య జరిగిన 2017-18 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ మ్యాచ్‌లో రెండవ ఇన్నింగ్స్‌లో 25 పరుగులకు తొమ్మిది వికెట్లు తీశాడు.[7] పాకిస్థాన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలుగా నిలిచాయి.[8]

2018 జూన్ 3న గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్‌లో టొరంటో నేషనల్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[9][10] 2019 మార్చిలో 2019 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[11][12]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. కానీ తన మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి తొలగించబడ్డాడు.[13] 2016 సెప్టెంబరు 27నవెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.[14]

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం గాయపడిన వాహబ్ రియాజ్ స్థానంలో పాకిస్తాన్ జట్టులోకి చేర్చబడ్డాడు.[15] జూన్ 14న ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో గాయపడిన మహ్మద్ అమీర్ స్థానంలో వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌తో సహా 44 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. "Keep calm and celebrate like a #Prince – The story behind Islamabad United nicknames". www.geo.tv (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  2. "Rumman Raees's profile on CREX".
  3. "Rumman Raees". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  4. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  5. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  6. "Rumman Raees ties the knot in Karachi". Dunya News. 2023-09-02.
  7. "Pool B, Quaid-e-Azam Trophy at Lahore, Oct 3-6 2017". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  8. "Raees blows Lahore Whites away with 9 for 25". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  9. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 2023-09-02.
  10. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. Retrieved 2023-09-02.
  11. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  12. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  13. "Pakistan pick Manzoor, Raees for WT20". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  14. "West Indies tour of United Arab Emirates, 3rd T20I: Pakistan v West Indies at Abu Dhabi, Sep 27, 2016". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  15. "Rumman Raees replaces injured Wahab Riaz". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  16. "Eng vs Pak: Hasan Ali swings Pakistan into maiden Champions Trophy final". Deccan Chronicle. 14 June 2017. Retrieved 2023-09-02.

బాహ్య లింకులు

[మార్చు]