రెడ్
స్వరూపం
రెడ్ (Red) అంటే ఎరుపు రంగు.
- రెడ్ (2021 సినిమా) - రామ్ పోతినేని, నివేదా పేతురాజ్ నటించిన తెలుగు సినిమా.
- రెడ్‌క్రాస్ లేదా అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం (The International Red Cross and Red Crescent Movement) ఒక అంతర్జాతీయ మానవతావాద సంస్థ.
- రెడ్ హ్యాట్
- రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్ అనునది వాణిజ్య విపణి కొరకు రెడ్ హ్యాట్ సంస్థచే అభివృద్ధి చేయబడిన ఒక లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ.
- రెడ్ స్కేల్
- రెడ్ ఎఫ్.ఎమ్.93.5