రెల్లి వాళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెల్లి వాళ్ళు ఒడిషా నుంచి వలస వచ్చి ఆంధ్ర ప్రదేశ్లో స్థిర పడిన ఒక జాతి. వీరి భాష ఒరియా భాషలాగ ఉంటుంది. వీరు ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కనిపిస్తారు. వీరు కోస్తా ఆంధ్రలో చాలా పట్టణాలలో కనిపిస్తారు. పట్టణ ప్రాంతాలలో వీళ్ళ ప్రధాన వృత్తులు రిక్షా లాగడం, పళ్ళు, కూరగాయలూ ఆమ్మటం పరిసర ప్రాంతాలలో వీరు వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రేవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపట్టారు. వీరిలో ఎక్కువగా నిమ్మకాయల, కొల, దేవుపల్లి, సంబన తదితర ఇంటి పేరు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు తొలుత పార్వతీపురం ప్రరిసర ప్రాంతాలలో ఉండేవారు వీళ్ళు రెల్లి గడ్డి అమ్మేవారు అలా వీళ్ళని రెల్లి కులస్తులుగా పిలవబడటం జరుగుతుంది.