రెల్లి (కులం)
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
ఉమ్మడిఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఒడిశా | |
భాషలు | |
రెల్లి భాష | |
మతం | |
హిందూ |
రెల్లి వాళ్లని స్వాతంత్ర్యం రాకముందు 1935 వ సంవత్సరం అప్పటి బ్రిటిష్ ప్రభత్వం బర్మా నుంచి వీరిని వలస కూలీలుగా పెద్ద పెద్ద షిప్పుల్లో తరలించి వీరిని అడవిలో వుంచి రోడ్లు వేయడానికి భవనాలు కట్టడానికి ఉపయోగించేవారు అలా అక్కడి ప్రభుత్వం వీరిని వీరి తెగను ST జాబితాలో వీరికి స్థానం కల్పించింది.కొన్ని సంవత్సరాలు అలాగే అడవిలో వుంటు వారి యొక్క స్థానాన్ని స్తిరపరుచుకున్నారు కాలం గడుస్తున్న కొద్దీ ఈ తెగ అక్కడి నుంచి వీరు వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి అధిక సంఖ్యలో ఒడిషా వెళ్ళిపోయారు తరువాత తర తరాలు అక్కడే కుల వృత్తులు ముఖ్యంగా వస్త్ర దుకాణం బట్టలు అమ్మే దుకాణాలు మరియు మామిడి పళ్ళు , సపోటా పళ్ళు , అన్ని పళ్ళు వ్యాపారాలు అన్ని రకాల తోటలు వ్యవసాయం చేసేవారు ఒడిషా నుంచి వలస వచ్చి ఆంధ్ర ప్రదేశ్లో స్థిర పడిన ఒక జాతి చదువు లేక సరేనా ఉపాధి లేక గతిలేని పరిస్ితుల్లో పంచాయితీ, మున్సిపాలిటీ, హాస్పటల్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు తప్పక జీవనం సాగిస్తున్నారు వీరిని 1940 వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ST కుల జాబితాలో చేర్చడం జరిగింది తరువాత 1947 వ సంవత్సరంలో SC-A కుల జాబితాలో చేర్చి తీరని అన్యాయం చేసింది అప్పటి గవర్నమెంట్ ఇప్పటికీ తిరిగి మళ్ళీ ST లో చేర్చమని అడపాదడపా అక్కడక్కడ ఉద్యమాలు జరిగినా ఎంత పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది [1][2]. వీరి భాష ఒరియా భాషలాగ ఉంటుంది. వీరు ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,తెలంగాణలో కనిపిస్తారు. షెడ్యూల్డ్ కుల జాబితా లో 53వ కులం వీరు కోస్తా ఆంధ్రలో చాలా పట్టణాలలో కనిపిస్తారు. ఆవుని గోవునీ, ఎక్కువ పూజిస్తారు ప్రాంతాలలో వీళ్ళ ప్రధాన వృత్తులు ఆవులు పెంచి పాలు అమ్మడం మామిడి, సపోటా తోటలు అన్నీ రకాల పండ్లు అమ్మడం వస్త్ర దుకాణం రిక్షా లాగడం, పక్షులు పెంచడం పళ్ళు, కూరగాయలూ ఆమ్మటం పరిసర ప్రాంతాలలో వీరు వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రేవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ప్రాంతాలలో ఉండేవారు వీళ్ళు రెల్లి గడ్డి అమ్మేవారు. ఇంటి పేర్లు ముఖ్యంగా సోమాదూల, బంగారి , దనాల, వడ్డాది, నీలపు , మాడుగుల, సంపంగి, యర్రంశెట్టి, బొబ్బిలి మొదలైనవి వీళ్ళని రెల్లి కులస్తులుగా పిలవబడటం జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Reli". Ethnologue (in ఇంగ్లీష్). Retrieved 2018-05-31.
- ↑ Jammanna, Akepogu; Sudhakar, Pasala (2016-12-14). Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes (in ఇంగ్లీష్). Cambridge Scholars Publishing. p. 222. ISBN 9781443844963.